• Login / Register
  • Site Logo

    మా ప్రదర్శన నిరాశపరిచింది: శుభ్మన్ గిల్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (124) అద్భుత శతకంతో పోరాడినా ఫలితం దక్కలేదు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తమ ప్రదర్శన నిరాశపరిచిందని అంగీకరించాడు. “మేం ఆడిన తీరు తీవ్ర […]

    The post మా ప్రదర్శన నిరాశపరిచింది: శుభ్‌మన్ గిల్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment