మాజీ హోం మంత్రికి కూడా ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ తీర్పు ఢాకా : గతేడాది జులై-ఆగస్టుల మధ్య బంగ్లాదేశ్‌లో విద్యార్ధుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటును అత్యంత పాశవికంగా అణచివేసిన కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధాని షేక్ హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్‌మన్ కమల్‌లకు అంతర్జాతీయ నేరా ల ట్రిబ్యునల్-1(ఐసీటీ-1) సోమవారం మరణశిక్ష విధించింది. అదే సమయంలో అప్రూవర్‌గా మారిన మాజీ ఇనస్పెక్టర్ జనరల్ చౌదరి అబ్దుల్లా అల్ మమున్‌కు ఐదేండ్ల జైలు […]
The post మాజీ ప్రధాని హసీనాకు మరణశిక్ష appeared first on Navatelangana.
Leave A Comment