నాగోల్ ఫ్లైఓవర్ వద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ముఖానికి చుట్టుకుని తీవ్ర గాయంనిషేధం ఉన్నా కొనసాగుతున్న మాంజా మృత్యుపాశంనవతెలంగాణ – నాగోల్హైదరాబాద్ నగరంలో నిషేధిత మాంజా దారం వల్ల ప్రమాదాలు తగ్గడం లేదు. తాజాగా నాగోల్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాలిపటాల మాంజా దారం తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మరో వ్యక్తి ప్రాణాలకు ముప్పు తెచ్చినట్లుగా మారింది. హస్తినాపురం వందనపురి కాలనీకి చెందిన చీల రాజశేఖర్ (37) మాదాపూర్‌లో […]
The post మాంజాతో మరో దారుణం appeared first on Navatelangana.
Leave A Comment