• Login / Register
  • Site Logo

    మహిళా సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో పోరాటాలు

    Rss వార్తలు

    ఐద్వా జాతీయ మహాసభలు సందర్భంగా జెండా, వాల్ పోస్టర్ ఆవిష్కరణఐద్వా మధిర డివిజన్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీతనవతెలంగాణ – బోనకల్ మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఐద్వా పోరాటాలు నిర్వహిస్తుందని ఐద్వా మధిర డివిజన్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీత తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్లులో ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా స్థానిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనమునందు ఐద్వా పతాకాన్ని ఐద్వా మధిర డివిజన్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీత మంగళవారం ఆవిష్కరించారు. […]

    The post మహిళా సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో పోరాటాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment