సామాజిక వ్యవస్థలో మార్పు జరగాలి : ఐద్వా ఆలిండియా జాయింట్ సెక్రెటరీ తపసీ ప్రహరాజ్‌నవతెలంగాణ-కాగజ్‌నగర్‌దేశంలో మహిళల భద్రతకు కఠిన చట్టాలు రావాలని, దాంతో పాటు సామాజిక వ్యవస్థలో మార్పు జరగాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆలిండియా జాయింట్ సెక్రెటరీ తపసీ ప్రహరాజ్ అన్నారు. ఐద్వా ఆలిండియా మహాసభల సెమినార్‌లో పాల్గొనేందుకు ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు వచ్చిన ఆమెకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన […]
The post మహిళల భద్రతకు కఠిన చట్టాలు రావాలి appeared first on Navatelangana.
Leave A Comment