• Login / Register
  • Site Logo

    మల్లారంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుఆడపడుచులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీలో భాగంగా మల్లారం గ్రామంలో రెండవ విడత చీరల పంపిణీ కార్యక్రమాన్నీ సోమవారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ప్రభుత్వం రేవంత్ అన్న కానుకగా 28 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అవిర్నేని పురుషోత్తంరావు, వార్డు సభ్యులుమధు, వెంకటేష్, శ్రీను, దేవేందర్, […]

    The post మల్లారంలో ఇందిరమ్మ చీరల పంపిణీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment