దళిత యువకుడి ప్రేమ పెండ్లిఆయన అన్నను కిడ్నాప్ చేసి చంపేసిన అమ్మాయి కుటుంబీకులుహంతకులను కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్‌షాద్‌నగర్‌లో ఆందోళన, రాస్తారోకో నవతెలంగాణ-షాద్‌నగర్‌రూరల్, షాద్‌నగర్‌రాష్ట్రంలో కులదురహంకారం పేట్రేగిపోతోంది. తమ కూతురిని ప్రేమ పెండ్లి చేసుకున్నాడనే కారణంతో అబ్బాయి కుటుంబంపై కక్ష కట్టిన అమ్మాయి కుటుంబీకులు వరుడి అన్నను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు, బాధిత […]
The post మరో కులదురహంకార హత్య appeared first on Navatelangana.
Leave A Comment