నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీయేతర రాష్ట్రాల్లో మరోసారి గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ రాష్ట్ర గవర్నర్ సభను వాకౌట్ చేయగా, మరొకరు గవర్నర్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ ప్రతికూల అంశాలను విస్మరిస్తూ ప్రంసగాన్ని పూర్తి చేశారు. వారి తీరుతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. […]
The post మరోసారి చర్చనీయాంశంగా గవర్నర్ల తీరు appeared first on Navatelangana.
Leave A Comment