నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ఉన్నావ్ లైంగిక దాడి ప్రధాన నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఉన్నావ్ బాధితురాలి తండ్రి ‘కస్టడీ’ మృతి కేసులో పదేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. శిక్ష విషయంలో ఉపశమనం కల్పించేందుకు సరైన కారణాలు లేవని జస్టిస్ రవీందర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు. గతంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ ను […]
The post మరోసారి కుల్దీప్ సింగ్ సెంగర్కు ఎదురుదెబ్బ appeared first on Navatelangana.
Leave A Comment