నవతెలంగాణ – హైదరాబాద్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ చిత్రం విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా తన వెన్నంటి ఉన్నవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకాదరణతో చిత్రం అపూర్వ విజయం సాధించడంతో తన మనస్సు కృతజ్ఞతాభావంతో నిండిపోయిందని ఆయన పేర్కొన్నారు. తన జీవితం ప్రేమాభిమానాలతో ముడిపడి ఉందని, అభిమానులు, తెలుగు ప్రేక్షకులులేనిదే తాను లేనని, వారివల్లే […]
The post మన శంకర వరప్రసాద్ గారు భారీ విజయం..చిరంజీవి ఎమోషనల్ appeared first on Navatelangana.
Leave A Comment