ట్రంప్‌నకు తలొగ్గిన మోడీ సర్కార్ మొక్కజొన్న, సోయాబిన్ దిగుమతులకు అంగీకారంపాల ఉత్పత్తులకు ఆమోదంచివరి దశలో యూఎస్, ఇండియా వాణిజ్య ఒప్పందంనవంబర్ ఆఖరికి ప్రకటనవాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడిఇక అమెరికా ఎల్పీజీ గ్యాస్..! నవ తెలంగాణ – బిజినెస్ డెస్క్‌భారత రైతులను వెన్నుపోటు పొడవడానికి అమెరికా చేసిన ఒత్తిడిలకు మోడీ సర్కార్ తలొగ్గింది. పన్నులు లేకుండా యూఎస్ సోయాబిన్, మొక్కజొన్న తదితర జన్యు మార్పిడి జెనిటిక్ మాడిఫైడ్ (జీఎం) విత్తనాలను భారత్‌లోకి అనుమతించడానికిి కేంద్రం అంగీకరించడం ద్వారా కర్షకుడి […]
The post మన రైతుకు ద్రోహం! appeared first on Navatelangana.
Leave A Comment