నవతెలంగాణ – మద్నూర్ జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన ఆదరణ లభించింది. మండలానికి చెందిన బిజెపి పార్టీకి ఫౌండర్ గా ఉన్న కృష్ణ పటేల్ రౌత్‌వార్, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండు సంవత్సరాలుగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ చర్యలు తమను ఆకర్షించాయని, అదే […]
The post మద్నూర్ లో బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు appeared first on Navatelangana.
Leave A Comment