24 వరకు అక్కడే..ఆ తర్వాత అమెరికాకు-ఫిబ్రవరి 2న తిరిగి హైదరాబాద్‌కు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం దావోస్‌కు బయల్దేరి వెళ్లారు. ఆదివారం మేడారం పర్యటనలో పాల్గొన్న సీఎం.. సోమవారం ఉదయమే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. అనంతరం నేరుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేశ్ రంజన్, సంజయ్ […]
The post మంత్రులతో కలిసి దావోస్కు సీఎం appeared first on Navatelangana.
Leave A Comment