నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్ మంగళవారం మండల అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్, కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిలను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల అధికారులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సహాయ […]
The post మండల అధికారులను కలిసిన సర్పంచ్, ఉపసర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment