• Login / Register
  • Site Logo

    మండలంలో సీఎం కప్ విజయవంతం చేయాలి

    Rss వార్తలు

    – ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలో సీఎం కప్ క్రీడలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కప్ 2026 క్రీడలను మండల, గ్రామ స్థాయిలో నిర్వహణ, విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎం కప్ క్రీడలను మండల స్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు మండల విద్యాధికారి, గ్రామ స్థాయిలో సర్పంచులు,  పంచాయతీ […]

    The post మండలంలో సీఎం కప్ విజయవంతం చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment