ఐఎంఎఫ్ అంచనాలు విడుదల న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధిరేటు బాగా తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. 2025-26 సంవత్సరానికి అంచనా వేసిన 7.3శాతం నుంచి 6.4శాతానికి తగ్గుతుందని అంచనా వేసినట్టు ఒక నివేదికలో పేర్కొంది. తాము అంచనా వేసిన వృద్ధిరేటు 6.5శాతం అలాగే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొన్న కొద్ది రోజులకే ఐఎంఎఫ్ అంచనాలు వెలువడ్డాయి. తాత్కాలిక కారణాలు, అలాగే ఆర్థిక చట్రానికి సంబంధించిన కొన్ని అంశాలు […]
The post భారీగా తగ్గిన భారత్ వృద్ధిరేటు appeared first on Navatelangana.
Leave A Comment