నవతెలంగాణ-హైదరాబాద్ : భారత జాతీయ పోల్ వాల్ట్ రికార్డ్ హోల్డర్ దేవ్ మీనాకు, మరో అథ్లెట్ కుల్దీప్ యాదవ్‌కు రైలులో చేదు అనుభవం ఎదురైంది. తమ క్రీడా పరికరాలైన పోల్స్‌ను రైలులో తీసుకెళ్తున్నారన్న కారణంతో టికెట్ తనిఖీ అధికారి (టీటీఈ) వారిని రైలు నుంచి బలవంతంగా దించేశారు. ఈ సంఘటన పన్వేల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. […]
The post భారత జాతీయ పోల్ వాల్ట్ రికార్డ్ హోల్డర్ దేవ్ మీనాకు రైలులో చేదు అనుభవం appeared first on Navatelangana.
Leave A Comment