నవతెలంగాణ – మద్నూర్మన పండుగ మన సంస్కృతి ఏడాదికి ఒక్కసారి వచ్చే మన కుల పండుగ.. అదే పద్మశాలి కుల బంధువులైన మనం శ్రీభక్త మార్కండేయ వంశస్తులైన మనం జరుపుకునే మన గొప్ప పండుగ శ్రీ మహర్షి భక్త మార్కండేయ పండుగ. మనం గొప్పగా కనుల పండుగ జరుపుకుందాం అంటూ పద్మశాలి సంఘం కార్యనిర్వాహక మండల అధ్యక్షులు రచ్చ కుశాల్ ఒక ప్రకటన ద్వారా కులస్తులందరికీ విజ్ఞప్తి చేశారు. ఆలయంలో బుధవారం రోజున ఉదయం 7 గంటలకు అభిషేకం,.10 […]
The post భక్త మార్కండేయ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోందాం.. appeared first on Navatelangana.
Leave A Comment