నవతెలంగాణ – జన్నారంఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని మేదరి వాడలో ఉన్న శ్రీ మహాలక్ష్మీ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా వేద పండితులు గుండి గణేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జక్కు భూమేష్ మాట్లాడుతూ […]
The post భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment