నవతెలంగాణ – బల్మూరు తెలంగాణ స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డుకు మండల పరిధిలోని మైలార గ్రామ వాసి ఎంపికైనట్లు మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. మైలారం గ్రామాానికిి చెందిన రవి ప్రకాష్ కవి రచయిత విద్యావేత్త తెలంగాణ రత్న అవార్డు గ్రహీత తెలిపారు. అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య సంస్థ వారు ఈ అవార్డుకి ఎంపిక చేశారని ఈనెల 18న విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయ భవనంలో ఈ అవార్డును సంస్థ వారు రవి ప్రకాష్ […]
The post బెస్ట్ సిటిజెన్ అవార్డుకు రవి ప్రకాష్ ఎంపిక appeared first on Navatelangana.
Leave A Comment