గతంలో తెలంగాణలోనూ అక్రమాలు :టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌బీహార్‌లో లౌకికవాదుల ఓట్లు తొలగించారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ విమర్సించారు. సోమవారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన ఓట్ చోరీకి నిరసనగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సర్ పేరుతో బీహార్‌లో ఓట్లు తొలగించారనీ, తెలంగాణలోనూ గతంలో అక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు. సర్‌ను తెలంగాణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తు […]
The post బీహార్‌లో లౌకికవాదుల ఓట్ల తొలగింపు appeared first on Navatelangana.
Leave A Comment