నేడు ప్రమాణస్వీకారం న్యూఢిల్లీ : బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నబిన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యహరిస్తున్న ఎంపి కె. లక్ష్మణ్ ప్రకటించారు. నబిన్‌కు అనుకూలంగా 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ పేరు మాత్రమే ప్రతిపాదనకు వచ్చినట్టు లక్ష్మణ్ తెలిపారు. కాగా, […]
The post బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నిక appeared first on Navatelangana.
Leave A Comment