బారికేడింగ్, బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిజిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్నవతెలంగాణ – ముధోల్ జనవరి 23న బాసరలో జరగనున్న వసంత పంచమి వేడుకల నేపద్యంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, ఆలయ పరిసర ప్రాంతాలను మంగళవారం సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా బారికేడింగ్, ప్రత్యేక క్యూలైన్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధులు పకడ్బందీగా అమలు చేయాలని పోలీసు అధికారులకు […]
The post బాసరలో వసంత పంచమి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ appeared first on Navatelangana.
Leave A Comment