ప్రకటించిన కేంద్రమంత్రి ఖట్టర్ నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరోసంస్కరణల పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థల్ని (డిస్కంలు) పూర్తిగా ప్రయివేటీ కరించే విద్యుత్ సవరణ బిల్లు-2025ను వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్వయంగా వెల్లడించారు. డిస్కంలను అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసమే ఈ బిల్లును అమల్లోకి తెస్తున్నామని చెప్పుకొచ్చారు. కొన్నేండ్లుగా నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,701 కోట్ల […]
The post బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లు appeared first on Navatelangana.
Leave A Comment