బీసీబీకి ఐసీసీ అల్టిమేటం ఢాకా : ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడమని, తమ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పలుమార్లు కోరినా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. భారత్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు భద్రతాపరమైన సమస్యలు లేవని, ఐసీసీ స్వతంత్ర దర్యాప్తు సంస్థ నివేదికను బీసీబీతో పంచుకున్న ఐసీసీ.. తాజాగా అంశంలో అనిశ్చితి వాతావరణం తొలగించేందుకు బంగ్లాదేశ్‌కు అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. గ్రూప్-సిలో ఉన్న […]
The post బంగ్లా కాదంటే స్కాట్లాండ్! appeared first on Navatelangana.
Leave A Comment