నూతన గరిష్టాల నమోదుకిలో వెండిపై రూ.20,400 పెరిగి రూ.3.23 లక్షలకున్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులకు అందకుండా ఈ రెండు లోహాల ధరలు పోటాపోటీగా పరుగులు పెడుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.1.5 లక్షలకు చేరి నూతన గరిష్టాలను నమోదు చేసింది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.5,100 ఎగిసి రూ.1,53,200కు చేరిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇంతక్రితం సెషన్‌లో […]
The post బంగారం ఏ 1.5 లక్షలు appeared first on Navatelangana.
Leave A Comment