– టాప్రా రాష్ట్ర కమిటీ పిలుపునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ (టాప్రా) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని టాప్రా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర, కోల్, ఈపీఎఫ్ పెన్షనర్ల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించారు. అందులో భాగంగా నేషనల్ పెన్షనర్స్ […]
The post ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment