న్యూడిల్లీ, హైదరాబాద్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటుమంత్రులు, ఇతర ప్రముఖుల సంతాపం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు ఆదేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని సూచించారు. ఢిల్లీలో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్‌ను […]
The post ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి appeared first on Navatelangana.
Leave A Comment