జేసీబీ నడిపి అడ్డంకులను అధిగమించిన పాలమాకుల అరుణఎస్‌హెచ్‌జీల సహకారంతో ధైర్యంగా ముందడుగునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జేసీబీ వంటి భారీ యంత్రాలు పురుషులే నడపాలి అన్న భావనకు చెక్ పెట్టిన మహిళ పాలమకుల అరుణ. కుటుంబ బాధ్యత, ఆత్మవిశ్వాసం, స్వయం శక్తితో నిలబడాలనే తపనతో ఆమె ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రొత్సాహంతో ఆమె ప్రయాణం గ్రామీణ మహిళలకు ప్రేరణగా మారింది. జనగాం జిల్లా, జనగాం మండలం, ఎరుగొల్లపాడు గ్రామానికి చెందిన అరుణ పదో […]
The post ప్రభుత్వ చేయుతతో మారిన గ్రామీణ మహిళ జీవితం appeared first on Navatelangana.
Leave A Comment