– తెలంగాణ సాయుధ పోరాటం.. ఓ సందేశం– లౌకిక, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కీలకం– సీపీఐ జాతీయ సెమినార్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క– ‘నవతెలంగాణ’ పుస్తక ప్రదర్శన స్టాల్ సందర్శననవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల చేతిలో బందీగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ శక్తులు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. మతాన్ని అడ్డుపెట్టుకుని లబ్ది పొందేందుకు కార్పొరేట్, ఫాసిస్టుశక్తులు […]
The post ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ల సవాళ్లు appeared first on Navatelangana.
Leave A Comment