ఫిబ్రవరి 12న జాతీయ సమ్మె : సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త కార్మిక, కర్షక హక్కులు హరిస్తూ.. కార్పొరేట్ల సేవలో తరిస్తున్న మోడీదేశానికి ప్రత్యామ్నాయం ఎర్రజెండానేకార్మికుల ఏకైక ఆయుధం సమ్మెసీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, కర్షక ఐక్యతాదినోత్సవంకేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కన్నెర్ర కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సోమవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యు పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో కార్మికులు, రైతులు, […]
The post ప్రజావ్యతిరేక చట్టాలు రద్దు చేయాల్సిందే appeared first on Navatelangana.
Leave A Comment