• Login / Register
  • Site Logo

    ప్రజల జీవన స్థితిగతుల అధ్యయనంపై సర్వే

    Rss వార్తలు

    – గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్నవతెలంగాణ- రాయపోల్పట్టణాలు గ్రామాలలో ప్రజల ఉపాధి జీవన స్థితిగతులపై అధ్యయనం చేయడానికి పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహించడం జరుగుతుందని గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం రాయపోల్ మండలం చిన్నమాసాన్ పల్లి గ్రామంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎంపీడీవో జేమ్లా నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలు, […]

    The post ప్రజల జీవన స్థితిగతుల అధ్యయనంపై సర్వే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment