భద్రతా మార్గదర్శకాలపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజరుకుమార్ శ్రీవాస్తవనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రైళ్లు సజావుగా నడపడానికి ట్రాక్ నిర్వహణ, పనులు జరిగే ప్రదేశాలు, ప్రాంతాల్లో భద్రతను నిర్ధారించడంలో రైలు కార్యకలాపాల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజరుకుమార్ శ్రీవాస్తవ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్ నిలయంలో రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ […]
The post ప్రజలు రైల్వే ట్రాక్లు దాటొద్దు appeared first on Navatelangana.
Leave A Comment