• Login / Register
  • Site Logo

    పోలీస్ స్టేషన్లో గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: నంద్యాల జిల్లా డోన్ పోలీస్ స్టేషన్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య గన్ హ్యాండోవర్ చేసే సమయంలో మిస్ఫైర్ జరిగి ఆయన మృతి చెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా సి.బెలగల్ గ్రామానికి చెందిన పెద్దయ్య గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. డోన్ జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలో పని చేస్తున్నారు. హుబ్లీ నుంచి విజయవాడకు వెళ్తున్న రైలులో విధి నిర్వహణలో […]

    The post పోలీస్ స్టేషన్లో గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment