బాధితులనే చిత్రహింసలు పెట్టడం ఏంటి..?కుల దురహంకార హత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ(ఎం) బృందం నవతెలంగాణ-షాద్‌నగర్‌రూరల్‌పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఎర్ర రాజశేఖర్ హత్య జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే బాధితులను చిత్రహింసలు పెట్టడం ఏంటనీ ప్రశ్నించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ […]
The post పోలీసుల నిర్లక్ష్యంతోనే రాజశేఖర్ హత్య appeared first on Navatelangana.
Leave A Comment