– దానిలో భాగమే వీబీ జీ రామ్ జీ చట్టం– ప్రజా వ్యతిరేక చట్టాల రద్దు కోసం పోరాడుదాం– కార్పొరేట్ల సేవలతో తరిస్తున్న మోడీ సర్కార్– లేబర్ కోడ్‌లతో కార్మికుల జీవనోపాధికే ఎసరు : సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై పోరాడుదామని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలో చేపట్టిన జీపుయాత్ర ముగింపు సభకు […]
The post పేదల పొట్టగొడుతున్న కేంద్రం appeared first on Navatelangana.
Leave A Comment