డబ్ల్యూకామర్స్ కోఫౌండర్ శ్రీధర్ వెల్లడినవతెలంగాణ – హైదరాబాద్‌సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని చిరు వ్యాపారులు, వ్యక్తులు ఎవరైనా వ్యాపారం ప్రారంభించవచ్చని డబ్ల్యూకామర్స్ కో-ఫౌండర్, సీఓఓ శ్రీధర్ శ్రీరామనేని వెల్లడించారు. సరుకులు నిల్వ చేయాల్సిన అవసరం లేదని, పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేయవచ్చన్నారు. డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డబ్ల్యుకామర్స్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి వేదికలపై విక్రేతల పేరుతో కంపెనీ ఒక ఆన్‌లైన్ స్టోర్‌ను క్రియేట్ చేస్తుందన్నారు. సోషల్ మీడియాలో ఈ ఆన్‌లైన్ స్టోర్‌కు సంబంధించిన […]
The post పెట్టుబడి లేకుండానే వ్యాపారం appeared first on Navatelangana.
Leave A Comment