• Login / Register
  • Site Logo

    పెండింగ్ చలాన్లపై ఇబ్బంది పెట్టొద్దు

    Rss వార్తలు

    ట్రాఫిక్‌ పోలీసులకు హైకోర్టు ఆదేశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పెండింగ్‌ చలాన్లను రోడ్డుపైనే చెల్లించాలని వాహనదారులను బలవంతపెట్టొద్దని ట్రాఫిక్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. చలాన్లు చెల్లించాలని బైక్‌ కీస్‌ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని తెలిపింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో చట్టప్రకారం కోర్టు నోటీసులివ్వాలని ఆదేశించింది. ట్రాఫిక్‌ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై […]

    The post పెండింగ్‌ చలాన్లపై ఇబ్బంది పెట్టొద్దు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment