• Login / Register
  • Site Logo

    పాతబస్తీలో యువకుడిపై కత్తులతో దాడి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో కత్తిపోట్ల కలకలం రేపింది. పాతబస్తీ షంషీర్‌గంజ్‌లో సతీష్ అనే యువకుడిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    The post పాతబస్తీలో యువకుడిపై కత్తులతో దాడి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment