– విద్యార్ధులు నమోదు పెంచాలని ఆదేశంనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని పేటమాలపల్లి, నాల్గవతరగతి ఉద్యోగుల కాలనీ ప్రాధమిక పాఠశాలలను జిల్లావిద్యాధికారిణి బి.నాగలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్ధుల సామర్ధ్యాలను ఎఫ్.ఎల్.యస్ నిర్వహణను, మధ్యాహ్నభోజన రికార్డులను, గ్రంధాలయ నిర్వహణను పరిశీలించారు. విద్యార్ధులతో పాఠ్యాంశాలను చదివించి గణిత ప్రక్రియలపై ప్రశ్నలడిగి విద్యార్ధులు చెప్పిన సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు శాతం పెంచాలని, వెనుకబడిన విద్యార్ధుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి సామర్ధ్యాలను పెంపొందించుటకు ప్రత్యేక ప్రణాళికలను […]
The post పాఠశాలలను సందర్శించిన జిల్లా విద్యాధికారి నాగలక్ష్మి appeared first on Navatelangana.
Leave A Comment