• Login / Register
  • Site Logo

    పరువునష్టం కేసులో విచారణకు రాహుల్ గాంధీ గైర్హాజరు

    Rss వార్తలు

    సుల్తాన్‌పూర్‌ : తనపై నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి సుల్తాన్‌పూర్‌లోని ఎంపి, ఎమ్మెల్యేల కోర్టులో సోమవారం జరిగిన విచారణకు కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. దీంతో కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 20కు కోర్టు వాయిదా వేసింది. రారు బరేలీ ఎంపి కూడా అయిన రాహుల్‌గాంధీ కోర్టు ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంది. అయితే రాహుల్‌గాంధీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కేరళలో ఉన్నందున సోమవారం విచారణకు హాజరుకాలేకపోయారని ఆయన తరపు న్యాయవాది […]

    The post పరువునష్టం కేసులో విచారణకు రాహుల్‌ గాంధీ గైర్హాజరు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment