ఒక్కో విద్యార్థికి రూ.15తో స్నాక్స్ అందజేత..నవతెలంగాణ – మల్హర్ రావుపదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించి, మెరుగైన ఫలితాల రావడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పది వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న వారికి అల్పాహారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో విద్యార్థులు ఆకలితోనే ప్రత్యేక తరగతులకు […]
The post పది విద్యార్థులకు అల్పాహారం.! appeared first on Navatelangana.
Leave A Comment