పట్టు పరిశ్రమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఇంద్రసేనారెడ్డినవతెలంగాణ – చిన్న కోడూరు పట్టు సాగు చేస్తున్న రైతులకు బ్యాంకు అధికారులు పెట్టుబడి కోసం రుణాలు అందజేయాలని పట్టు పరిశ్రమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఇంద్రసేనారెడ్డి అన్నారు. సిద్దిపేట తో పాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన యూనియన్ బ్యాంక్ అధికారులు, రైతులకు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చిన్న కోడూరు మండల చంద్లాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇతర పంటలతో పోలిస్తే […]
The post పట్టు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment