నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. దుస్తులు ఉతుకుతున్న తల్లి, కొడుకుపై దోపిడి దొంగలు అరాచకం సృష్టించారు. రాళ్లతో దాడికి దిగి తల్లి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం, రాంనగర్ కాలనీలో గల దోబీ ఘాట్ వద్ద మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడే బట్టలు ఉతుకుతున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న కొడుకు వారిని […]
The post పట్టపగలై దోపిడీ దొంగలు బీభత్సం appeared first on Navatelangana.
Leave A Comment