నార్వే ప్రధానికి ట్రంప్ లేఖవాషింగ్టన్ : గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎందుకు అనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు ఆయన తాజాగా ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంతో నిరాశ చెందానని, అందుకే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నానని ట్రంప్ తెలిపారు. నార్వే ప్రధాని జోనస్ గర్ స్టోర్‌కు రాసిన లేఖలో ట్రంప్ ఈ విషయాన్ని తెలియజేశారని పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ (పీబీఎస్) వెల్లడించింది. అవార్డును […]
The post నోబెల్ ఇవ్వనందుకు నిరాశతోనే… గ్రీన్లాండ్ ఆక్రమణకు సిద్ధమయ్యా appeared first on Navatelangana.
Leave A Comment