– దమ్ముంటే విచారణ వీడియో బయటపెట్టు– సింగరేణి టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఎన్ని నోటీసులిచ్చినా భయపడేది లేదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఈ సిట్ నోటీసు అంతా ట్రాష్ అని విమర్శించారు. […]
The post నోటీసులకు భయపడేది లేదు appeared first on Navatelangana.
Leave A Comment