• Login / Register
  • Site Logo

    నేడు సీబీఐ విచారణకు విజయ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే అధినేత దళపతి విజయ్ సోమవారం మరోసారి ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. జనవరి 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. సంక్రాంతి నేపథ్యంలో విజయ్ కోరిక మేరకు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. కాగా, కరూర్ తొక్కిసలాటలో 41మంది చనిపోయిన విషయం తెలిసిందే.

    The post నేడు సీబీఐ విచారణకు విజయ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment