– ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం.నాగమణినవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో ఈనెల 21 నుండి 23వ తేదీ వరకు 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-17 బాల బాలికల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం.నాగమణి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆమె గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ […]
The post నేటి నుంచి 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-17 పోటీలు appeared first on Navatelangana.
Leave A Comment