నవతెలంగాణ – నెల్లికుదురుమండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ కేసులను రాజీ పరిచినందుకు గుడ్ సర్వీస్ సెంటర్ కింద నెల్లికుదురు పోలీస్ స్టేషన్ రివార్డు ఎస్పీ శ్రీ రామ్నాథ్ కేకన్ ప్రకటించారు. సోమవారం గుడ్ సర్వీస్ ఎంట్రీ ప్రకటించడంతో మండల ప్రజలు హర్ష వ్యక్తం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్సై చిర రమేష్ బాబు కోర్టు కానిస్టేబుల్ లింగాల రాంబాబు లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసులను పరిశీలించేందుకు ఎక్కువ కేసులను రాజీ పరచామని […]
The post నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కు గుడ్ సర్వీస్ ఎంట్రీ రివార్డు appeared first on Navatelangana.
Leave A Comment