• Login / Register
  • Site Logo

    నితిష్ కుమార్ ప్రమాణ స్వీకారం ఖరారు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌లో ఎన్‌డిఎ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. నవంబర్‌ 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌నే మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం జరగనున్న పలువురు మంత్రులు, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి పాట్నాలోని గాంధీ మైదాన్‌ వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారు.కాగా, సోమవారం ఉదయం ప్రస్తుత మంత్రి మండలి భేటీ కానుంది. నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేయనున్నారు. నితీష్‌కుమార్‌ […]

    The post నితిష్ కుమార్ ప్రమాణ స్వీకారం ఖ‌రారు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment